News
బీజేపీ మంత్రులెవ్వరికీ అవినీతి మరకలు లేవు : వెంకయ్య
భారతీయ జనతాపార్టీ మంత్రులెవ్వరికీ అవినీతి మరకలు లేవని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖామంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఐపిఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడికి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరారాజేలు సాయం చేశారన్న ఆరోపణలపై స్పందిస్తూ తమపై బురద చల్లేందుకు ఇలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నట్లు చెప్పారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








